Virat Kholi On October 23| పాకిస్థాన్ పై చేసిన 82 పరుగులు..నా జీవితంలో ఎంతో ప్రత్యేకం | ABP Desam
ABP Desam
Updated at:
26 Nov 2022 03:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకింగ్ కోహ్లీ కి... టీ20 ప్రపంచకప్ తరువాత న్యూజిలాండ్ సిరీస్ కు రెస్ట్ ఇచ్చారు. దీంతో.. ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నాడు విరాట్. ఈ ఖాళీ సమయంలో మధురమైన జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. అందులో భాగంగా.. వరల్డ్ కప్ లో తను ఆడిన మెమోరబుల్ ఇన్నింగ్స్ గురించి ఇన్ స్టాలో షేర్ చేసుకున్నాడు