T20 ఫార్మాట్ కు Virat Kohli, Rohit Sharma గుడ్ బై చెప్పనున్నారా..? BCCI అదే కోరుకుంటోందా..? | ABP Desam
న్యూజిలాండ్ తో జరిగే టీ20 సిరీస్ కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను బీసీసీఐ ఎంపిక చేయలేదు. అంటే.. వీరికి రెస్ట్ ఇచ్చారా..? లేదా టీ20 ఫార్మాట్ నుంచి శాశ్వతంగా రెస్ట్ తీసుకోవాలని హింట్ ఇస్తున్నారా..?