Venkatesh Prasad Slams KL Rahul BCCI Selectors: వరుస ట్వీట్లతో రెచ్చిపోయిన ప్రసాద్

Continues below advertisement

టీమిండియా.... ఆస్ట్రేలియాపై మొదటి టెస్టు గెలిచింది కానీ... ఓ ఆటగాడిపై మాత్రం ట్రోలింగ్ నడుస్తూనే ఉంది. నిజానికి ఓ దిగ్గజ మాజీ క్రికెటర్ కూడా అతనిపై వరుస ట్వీట్స్ తో విరుచుకుపడ్డాడు. ఆ ఆటగాడు.... KL Rahul . ఆ మాజీ క్రికెటర్... Venkatesh Prasad.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram