Venkatesh Prasad About MS Dhoni Bikes Collection: రాంచీలో ధోనీని కలిసిన వెంకటేశ్ ప్రసాద్
Continues below advertisement
ఇండియన్ మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్... రాంచీలో ధోనీని కలిశాడు. ఆ సందర్భంగా ధోనీ బైక్స్, కార్స్ కలెక్షన్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
Continues below advertisement