Urvashi Rautela On Rishabh Pant| రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ఊర్వశి ప్రార్థిస్తోందా..? |ABP

Continues below advertisement

టీం ఇండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలపాలైన పంత్ కు.. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో.. పంత్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు. ఈ జాబితాలో ఊర్వశి రౌతెలా కూడా చేరిపోయిందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram