Umesh Yadav Selection| షమీ స్థానంలో ఉమేష్ యాదవ్ ఎంపికపై భిన్నాభిప్రాయాలు | Team India | ABP Desam
Continues below advertisement
వరల్డ్ కప్ ముందు జరిగే సిరీస్ ల కోసం ఇటీవలే టీం ఇండియా జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఇందులో భాగంగా.. ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్ కోసం సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీని ఎంపికచేశారు. కానీ, ప్రస్తుతం షమీ కరోనా బారిన పడ్డాడు. దీంతో.. అతడి స్థానంలో ఉమేశ్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement