ఓటమికి అర్షదీప్ సింగ్ ను మాత్రమే బాధ్యుడ్ని చేయడం న్యాయమా..?

Continues below advertisement

పాక్ తో సూపర్ 4 మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత సోషల్ మీడియా మొత్తం అర్షదీప్ సింగ్ మీద పడింది. తను క్యాచ్ వదిలేయడం వల్లే ఓడిపోయామంటూ ట్రోల్స్ స్టార్ట్ చేసింది. అందులో నిజమెంత..?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram