Trent Boult Mass Comeback vs England Ahead of World Cup 2023: కివీస్ తురుపుముక్క ట్రెంట్ బౌల్ట్

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వన్డే క్రికెట్ లో ఉత్తమ బౌలర్లలో ఒకడిగా కచ్చితంగా కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఉంటాడు. పవర్ ప్లేలో తన స్వింగ్ తో రైట్ హ్యాండర్లను అల్లాడిస్తాడు. డెత్ ఓవర్స్ లో వచ్చి పర్ఫెక్ట్ యార్కర్లు కూడా వేయగలడు. కానీ ట్రెంట్ బౌల్ట్ వల్ల యువ బౌలర్లకు అన్యాయం జరుగుతోందా? మేం ఇలా ఎందుకు అంటున్నామో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola