Travis Head Century: అద్భుతమైన కౌంటర్ అటాకింగ్ సెంచరీ.. ఫైనల్ లో ఆస్ట్రేలియా హీరో ట్రావిస్ హెడ్
ABP Desam
Updated at:
19 Nov 2023 10:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTravis Head Century: ఒక్కడే. ఆ ఒక్కడే. మరోసారి ఇండియాకు ఓ ప్రపంచ టైటిల్ కు మధ్య అడ్డుగోడలా నిలిచాడు. ఐదు నెలల క్రితం ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన ట్రావిస్ హెడ్... ఇవాళ మరోసారి ప్రపంచకప్ ఫైనల్ లో అదరగొట్టాడు.