Tilak Varma Tattoo : ఆసియా క్రీడల్లో తల్లితండ్రులపై ప్రేమ చాటుకున్న హైదరాబాదీ | ABP Desam
ABP Desam
Updated at:
07 Oct 2023 03:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅమ్మానాన్నలపై ప్రేమతో తిలక్ వేయించుకున్న టాటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మ్యాచ్ లను గెలిపించటమే కాదు తనను ఈ స్టేజ్ కి తీసుకువచ్చిన పేరెంట్స్ మీద తిలక్ ఎంత ప్రేమను చాటుకున్నాడో చూడంటంటూ అందరూ ప్రశంసిస్తున్నారు.