PAK VS India : భారత్ పాక్ మధ్య జరిగేది ఆట మాత్రమే కాదు.. ఒక సమరం!!!!
Continues below advertisement
భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ప్రతిసారి ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఎందుకంటే ఎప్పట్నుంచో ఈ రెండు దేశాల మధ్య ఉండే విభేదాలకు కారణంగా భారత్ పాక్ ఎప్పుడు ఆడినా ప్రజలు టీవీలకు అత్తుకుపోతారు. ఆ మ్యాచ్‌ను ఒక సమరంలా భావిస్తారు. ఇప్పటివరకు భారత్ పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లలో ఎక్కువ శాతం భారత్‌దే విజయం. ఎప్పుడు భారత్ పాక్ మ్యాచ్ ప్రస్తావన వచ్చినా ఆ మ్యాచ్ గెలవటం చాలా ముఖ్యంగా భావిస్తారు. పాకిస్తాన్‌లో అయితే మ్యాచ్‌లు ఓడిపోతే ఏకంగా టీవీలు పగలుగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈసారి ప్రపంచ కచ్‌లో చూడాలి మరి ఎవరిదీ పై చేయి అవుతుందో.
Continues below advertisement