Team India At Ranchi : న్యూజిలాండ్ తో మొదటి టీ 20 కోసం రాంచీకి టీమిండియా | ABP Desam
న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో భారీ విజయం టీమిండియా టీ 20సిరీస్ కు సిద్ధమైంది. మొదటి టీ 20 మ్యాచ్ ఆడుతున్న రాంచీ స్టేడియానికి టీమిండియా ప్లేయర్లు చేరుకున్నారు. ఆటగాళ్లకు సంప్రదాయబద్ధంగా ఝార్ఖండ్ ప్రభుత్వం స్వాగతం పలికింది. ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్న తర్వాత టీమిండియా ప్లేయర్లను మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కలిశాడు.