TATA IPL 2023 Opening Ceremony | పుష్ప, RRR పాటలతో IPL 2023కి గ్రాండ్ వెల్ కమ్..! | ABP Desam
Continues below advertisement
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం వచ్చేసింది. 2 నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించే TATA IPL 2023 చాలా ఘనంగా ప్రారంభమైంది. తమన్నా, రష్మికలు నరేంద్రమోదీ స్టేడియాన్ని ఉర్రూతలు ఊగించారు.
Continues below advertisement