T20 World Cup 2024 Team India Squad Announced | టీట్వంటీ వరల్డ్ కప్ టీమ్ ను ప్రకటించిన బీసీసీఐ | ABP
టీట్వంటీ వరల్డ్ కప్ 2024 భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. రోహిత్ శర్మ నాయకత్వంలో 15మంది సభ్యుల బృందాన్ని, నలుగురు స్టాండ్ బై ఆటగాళ్లను బీసీసీఐ వెస్టిండీస్, అమెరికాకు పంపించనుంది.