T20 World Cup 2022 Players | IPL Auction లో వీరికి మంచి ధర పలికే అవకాశం ఉంది..! | ABP Desam

మరికొన్ని నెలల్లోనే బ్లాక్ బస్టర్ టీ20 లీగ్ ఐపీఎల్ స్టార్ట్ కాబోతోంది. దానికి వేలం కూడా సమీపిస్తోంది. ఈసారి వేలంలో అమ్ముడుపోయే అవకాశమున్న చిన్నజట్ల ఆటగాళ్లెవరో చూద్దాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola