T20 World Cup 2022 FINAL| ENG VS PAK Highlights|రెండోసారి టీ20 కప్ ను అందుకున్న ఇంగ్లాండ్| ABP Desam
Naveen Chinna
Updated at:
13 Nov 2022 09:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appక్రికెట్ ఫ్యాన్స్ అంతా.. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఇంగ్లండ్ వెర్సస్ పాకిస్థాన్ మ్యాచులో ఇంగ్లాండ్ గెలిచింది. 5 వికెట్ల తేడాతో పాక్ పై గెలిచిన ఆ జట్టు .... 2022 టీ 20 వరల్డ్ కప్ విజేతగా అవతరించింది. ఇలా టీ20 ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్ గెలుచుకోవడం ఇది రెండోసారి. 2010లో తొలిసారిగా టైటిల్‌ను సొంతం చేసుకొంది. మరోవైపు.. 2019లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ను ఇంగ్లీష్ జట్టు గెలుచుకుంది. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ కూడా వారి సొంతం అయింది. ఇలా ఏక కాలంలో.. రెండు వరల్డ్ కప్ లు ఒకే టీమ్ దగ్గర ఉండటం చరిత్రలో ఇదే తొలిసారి.