T20 WC 2022 NZ vs Pak Highlights: ప్రపంచకప్ ఫైనల్స్ కు చేరుకున్న పాకిస్థాన్ | ABP Desam
Continues below advertisement
సంచలనాల పాకిస్థాన్ మరోసారి అద్భుతం చేసింది! ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్‌కు దూసుకెళ్లింది. టోర్నీలోనే అత్యుత్తమంగా ఆడిన న్యూజిలాండ్‌ను వణికించింది. సిడ్నీలో జరిగిన సెమీ ఫైనల్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. 153 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లకే ఛేదించింది. ప్రత్యర్థికి ఏ వ్యూహాలు అమలు చేయాలో తెలియనంత వేగంగా పవర్‌ప్లే ఆడేసింది.
Continues below advertisement