T20 WC 2022| Ind vs Eng : పదివికెట్ల తేడాతో సెమీస్ లో టీమిండియా ఘోరపరాభవం | ABP Desam
Continues below advertisement
ఎన్నో కలలు..ఎన్నో ఆశలు..ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడాలని. డూ ఆర్ డై లా ఆ మ్యాచ్ జరిగి ఇండియా విశ్వవిజేతగా నిలిస్తే చూడాలని ప్రతీ భారతీయ క్రికెట్ అభిమానీ కోరుకున్నాడు. సౌతాఫ్రికా మ్యాచ్ ను మినహాయిస్తే లీగ్ స్టేజ్ మొత్తం అద్భుతంగా ఆడింది మన టీమ్. మన కొహ్లీ, మన సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ లతో ఫుల్ గా ఎంజాయ్ చేశాం. ఈ సారి కప్పు మనదే అని సంబరపడ్డాం. కానీ సెమీస్ లో ఇలా అనుకోని గండం మనల్ని ఇంటికి పంపించేసింది ఇంగ్లండ్.
Continues below advertisement
Tags :
Virat Kohli Rohit Sharma IND Vs ENG Cricket ICC T20 World Cup 2022 #T20 World Cup 2022 Semifinal Jos Butler