Suryakumar Yadav Duckout in 3rd ODI : Ind vs Aus వన్డే సిరీస్ లో సున్నా పరుగులు చేసిన స్కై|ABP Desam

SKY 000...ఏదో జేమ్స్ బాండ్ 007లా ఉంది కదా. టీ20ల్లో వరల్డ్ నెంబర్ 1 బ్యాట్మర్ సూర్యకుమార్ యాదవ్..శ్రేయస్ అయ్యర్ లేని లోటును తీరుస్తాడనుకుంటే...వన్డేల్లో వరుసగా మ్యూడు మ్యాచులో మొదటి బంతికే డకౌట్ అయ్యి..మూడు గోల్డెన్ డక్ లు అందుకున్న బ్యాటర్ గా చెత్తరికార్డును అందుకున్నాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola