Suryakumar yadav century|Ind Vs Sri 3వ టీ20లో సూర్యకుమార్ యాదవ్ బాదుడే బాదుడు | ABP Desam

ఇండియా వెర్సస్ శ్రీలంక మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చేలరేగిపోయాడు. బౌలర్ ఎవరైనా... బాల్ ఎలా వచ్చినా.. బౌండరీ బాదడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. బాల్ ఎక్కడ వేయాలో తెలియక శ్రీలంక బౌలర్లు స్కై ఇన్నింగ్స్ కు ప్రేక్షకుల్లా మారిపోయారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola