Suryakumar Yadav century : Ind vs Nz 2nd T20 లో భారత్ భారీస్కోరు | ABP Desam
తిరుగులేని ఫామ్ లో ఉన్న మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ న్యూజిలాండ్ గడ్డపై చెలరేగిపోయాడు. న్యూజిలాండ్ మీద జరిగిన రెండో టీ 20లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఆరువికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.