Suryakumar Yadav After Rajkot Century : SKY బ్యాటింగ్ ఇన్సిపిరేషన్ ఎవరో తెలుసా..? | ABP Desam
Continues below advertisement
రాజ్ కోట్ లో సెంచరీ చేసిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ సెలబ్రేషన్స్, ఫ్యాన్స్ చూపించిన లవ్ ను బీసీసీఐ వీడియో తీసింది. గ్రౌండ్ లో ఫ్యాన్స్ కేరింతలు, పలకరింపులు, డ్రెస్సింగ్ రూమ్ లో సూర్య తనకు విషెస్ చెప్పిన వారికి రిప్లైలు ఇవ్వటం..విరాట్ కొహ్లీకి పంపిన స్పెషల్ మెసేజ్ అన్ని రా ఎమోషన్స్ ను ఓ వీడియో రూపంలో క్యాప్చర్ చేసింది.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement