Sunil Narine Red Card CPL 2023: క్రికెట్ లో తొలిసారిగా రెడ్ కార్డ్.. రూల్స్ ఏంటో తెలుసా?

Continues below advertisement

మీరు ఇప్పటిదాకా ఫుట్ బాల్, హాకీ లాంటి క్రీడల్లో రెడ్ కార్డ్ గురించి వినే ఉంటారు. అనేక సిట్యుయేషన్స్ లో వీటిని ఆటగాడికి చూపించి రిఫరీలు బయటకు పంపిస్తుంటారు. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తొలిసారి క్రికెట్ లో రెడ్ కార్డ్ ను ప్రయోగించారు. అది ఎక్కడ ఎవరు ఎలా ఆ రూల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram