Story Behind Adam Gilchrist Using Squash Ball in WC 2007 Final: గిల్ క్రిస్ట్ చేసింది కరెక్టేనా..?
Continues below advertisement
వెస్టిండీస్ లో జరిగిన 2007 వరల్డ్ కప్ మనకు చేదు జ్ఞాపకం. బంగ్లాదేశ్, శ్రీలంక చేతిలో ఓడిపోయి గ్రూప్ స్టేజ్ లోనే ఇంటిబాట పట్టాం. దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మామాలుగా లేవు అప్పట్లో. ఆ ఏడాది టోర్నమెంట్ ను డామినెంట్ ఆస్ట్రేలియా జట్టు గెలుచుకుంది. తద్వారా వరల్డ్ కప్ ను వరుసగా మూడుసార్లు గెలుచుకున్న తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. శ్రీలంకతో జరిగిన 2007 ప్రపంచకప్ ఫైనల్ చాలా వివాదాలు నెలకొన్నాయి. వర్షం, వెలుతురులేమి, డక్వర్త్ లూయిస్ లక్ష్యంలో గందరగోళం. ఇలా ఎన్నో వివాదాలు. కానీ అతి ముఖ్యమైన వివాదం ఆడమ్ గిల్ క్రిస్ట్ ఇన్నింగ్స్. అసలు అప్పుడు ఏం జరిగిందో ఈ వీడియోలో చెప్పుకుందాం.
Continues below advertisement