Sri Lanka Wins Asia Cup: ఫైనల్ లో సమష్టి ప్రదర్శనతో పాక్ ను చిత్తు చేసిన శ్రీలంక | ABP Desam
ఏషియా కప్ ఫైనల్ లో శ్రీలంక.... పాక్ పై 23 పరుగుల తేడాతో గెలిచింది. ఏషియా కప్ ఆరోసారి కైవసం చేసుకుంది. ఫైనల్ లో హసరంగ... ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు.