SRH vs RCB Highlights | Virat Kohli century |విరాట్ విశ్వరూపం.. RCBఫ్లేఆఫ్స్ ఆశలు సజీవం| IPL 2023 | ABP Desam
Naveen Chinna
Updated at:
19 May 2023 12:12 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఫ్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచులో విరాట్ విశ్వరూపం చూపించాడు. సెంచరీతో కదం తొక్కి.. ఉప్పల్ లో ఊచకోత కోశాడు. SRHపై ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో గెలిచిన ఈ మ్యాచ్ లో జరిగిన టాప్ -5 మూమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..!