SRH vs DC Match Highlights | వార్నర్ సేన దెబ్బకు..ఉప్పల్ లో ఓడిపోయిన SRH | TATA IPL 2023| ABP Desam
Naveen Chinna
Updated at:
25 Apr 2023 12:15 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈజీగా గెలుస్తుందనుకునే మ్యాచ్ నూ కూడా.. దొబ్బేట్టడం మనోళ్లకు వెన్నతో పెట్టిన విద్య అనుకుంటా. అదిగో గెలుస్తారు.. ఇదిగో గెలుస్తారు అనుకునేలోపలే.. అపోజిషన్ కు బొట్టు పెట్టి మరీ మ్యాచ్ ను అప్పగిస్తారు. DCని 144 పరుగులకే కట్టడి చేసిన SRH..అదరగొడతారు అనుకుంటే 137 పరుగులు మాత్రమే చేసి అపజయాన్ని మూటగట్టుకున్నారు.