Sourav Ganguly| ICC Chairman| ఐసీసీ ఛైర్మన్ పదవికి సౌరభ్ గంగూలీ పోటీ చేయనున్నారా
ఐసీసీ ఛైర్మన్ పదవికి సౌరభ్ గంగూలీ పోటీ చేయనున్నారా. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నిజమేనని తెలుస్తోంది. ప్రస్తుత కార్యదర్శిగా ఉన్న జే షాను బీసీసీఐ ఛైర్మన్ ను చేసి..సౌరవ్ గంగూలీ ఐసీసీ ఛైర్మన్ పదవికి పోటీ పడనున్నట్లు సమాచారం అందుతోంది.