Smriti Mandhana Picked Up For 3.4 Crores | Indian Cricket Team Celebrations: సంబరాలు వేరే లెవెల్
చూశారుగా.... WPL వేలాన్ని లైవ్ లో చూస్తూ మన టీమిండియా మహిళా ప్లేయర్స్ జరుపుకున్న సంబరాలు ఇలా ఉన్నాయి. ఇప్పుడు టీం అంతా టీ20 ప్రపంచకప్ కోసం సౌతాఫ్రికాలో ఉంది. ఇవాళ ముంబయిలో జరిగిన వేలాన్ని లైవ్ లో చూశారు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను 3 కోట్ల 40 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకున్నప్పుడు... అందరూ కేరింతలు కొట్టారు.
Tags :
Indian Cricket Team Indian Premier League Telugu News Cricket ABP Desam Smriti Mandhana WPL WPL Auction