SL vs AFG Asia Cup Match Highlights : కీలకమ్యాచుల్లో సమీకరణాలపై పట్టులేకపోతే ఇంతే | ABP Desam

క్రికెట్ ను జెంటిల్మన్ గేమ్ అంటారు. ఆ సమయానికి ఎలాంటి వ్యూహాలు రచిస్తారు అన్న దానిపై మ్యాచ్ లో విజయవకాశాలు మారుతూ ఉంటాయి. అచ్చం అలాంటి అవగాహనా లోపం తోనే ఆసియా కప్ నుంచి బయటకు వచ్చేసింది ఆఫ్గానిస్తాన్. అసలు ఏం జరిగిందో చెబుతాను వినండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola