Shreyas Iyer and shubman Gill Centuries | ఆస్ట్రేలియాపై సెంచరీలతో మోత మోగించిన గిల్, అయ్యర్ | ABP

ఇండియా వెర్సస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సెకండ్ వన్డేలో శ్రేయస్ అయ్యర్, శుభ్ మన్ గిల్ లు అదరగొట్టారు. సెంచరీల మోత మోగించి... టీం ఇండియాకు భారీ స్కోర్ అందించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola