Shivam Dube Batting Style Decoded: ఈ సీజన్ లో శివం దూబే విజయానికి ఇదే కారణం
ABP Desam
Updated at:
24 Apr 2023 01:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశివం దూబే.... బాల్ ను బలంగా బాదగలడు. కానీ టెక్నిక్ అంతంతమాత్రమే అని గత కొన్ని సీజన్లుగా అందరూ చెప్పే మాట. అదే ప్లేయర్ ఈ సీజన్ లో సీఎస్కే తరఫున అదరగొట్టేస్తున్నాడు. నిన్న కేకేఆర్ తో మ్యాచ్ లో అయితే 21 బాల్స్ లో 50 స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ 238. అద్భుతం.