Shikhar Dhawan Granted Divorce On Grounds of Mental Cruelty: కోర్టులో ధావన్ వాదనలు ఏంటి?
Continues below advertisement
భారత క్రికెటర్ శిఖర్ ధావన్ కు విడాకులు మంజూరయ్యాయి. మానసిక క్రూరత్వం గ్రౌండ్స్ మీద విడాకులను దిల్లీ కోర్టు మంజూరు చేసింది.
Continues below advertisement