Shane Warne No more: స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మరిచిపోలేని జ్ఞాపకాలు|ABP Desam

Australian Spinner Shane Warne Cricket World పై తనదైన ముద్రవేసిన ఓ Legendary Bowler. తన స్పిన్ మాయాజాలంతో ఎందరో బ్యాట్స్ మెన్లకు నిద్రలేనిరాత్రులు మిగిలిచ్చిన స్పిన్ దిగ్గజం. గుండెపోటుతో హఠాత్తుగా మరణించిన షేన్ వార్న్ క్రికెట్ ప్రేమికులకు మిగిల్చిన జ్ఞాపకాలు గుర్తుచేసుకుందాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola