Sarfaraz Khan Ranji Trophy | Sarfaraz Batting: ఎన్ని వేల పరుగులు సాధించినా చోటు ఇవ్వరా..?
Continues below advertisement
సర్ఫరాజ్ ఖాన్ కు చాలా అన్యాయం జరుగుతోంది. క్రికెట్ ఫ్యాన్ ఎవరైనా చెప్పే విషయం ఇదే. మరి ఆ రేంజ్ రికార్డులు సాధిస్తున్నా ఛాన్స్ ఇవ్వకపోవడం ఏంటి..?
Continues below advertisement