Sarfaraz Khan Practice : రాజ్ కోట్ టెస్టులో రఫ్పాడించిన సర్ఫరాజ్..రీజన్ ఇదే | ABP Desam
Continues below advertisement
ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్ తోనే తానేంటో నిరూపించుకున్నాడు సర్ఫరాజ్ ఖాన్. ఎన్నో సంవత్సరాల పాటు టీమ్ లో చోటు కోసం వేచి చూసిన సర్ఫరాజ్ రాజ్ కోట్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ లోనూ హాఫ్ సెంచరీలు బాదటం ద్వారా డ్రీమ్ డెబ్యూ చేశాడు.
Continues below advertisement