Sarfaraz khan Father Emotional |సర్ఫరాజ్ ఖాన్ కోసం ఆ తండ్రి ఇంత చేశారా..? |ABP Desam
Continues below advertisement
Sarfaraz khan Father Emotional |
కొడుకు క్రికెట్ ఆడుతుంటే... రేయ్ టైం వేస్ట్ అదంతా.. ర్యాంకులు కొట్టాలంటే పుస్తకాలు పట్టుకోవాలని నాన్నలు బెదిరించే రోజులవి..! కానీ, సర్ఫరాజ్ ఖాన్ కు మాత్రం వాళ్ల నాన్న పుస్తకాలతో పని జరగదు.బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ కు తీసుకెళ్లాడు. అలా మొదలైన ప్రయాణం టీం ఇండియా జెర్సీ వేసుకునే వరకు వెళ్లింది. అందుకే ఈ కన్నీళ్లు. కల నెరవేరిన తరువాత వచ్చే ఆనంద బాష్పాలు..!
Continues below advertisement