Sanju Samson Rinku Singh T20 World Cup 2024 | టీ20 వరల్డ్ కప్ జట్టులో సంజూ, రింకూ | ABP Desam
Continues below advertisement
సంజూ శాంసన్, రింకూ సింగ్ ఇద్దరూ ఇద్దరే క్రికెట్ ఆణిముత్యాలు. కేరళలో పుట్టి ఢిల్లీలో పెరిగిన సంజూ శాంసన్ ఎప్పుడో పదేళ్ల క్రితమే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినా ఒక్క వరల్డ్ కప్ ఆడేందుకు...ఆరు వరల్డ్ కప్పులు ఎదురు చూశాడు. రింకూ సింగ్ అయితే పాచిపని చేసుకుంటూ ఈ స్థాయికి ఎదిగాడు.
Continues below advertisement