Sai Kishore Emotional During National Anthem On His India Debut: సాయికిషోర్ ఆనందబాష్పాలు
ఏషియన్ గేమ్స్ లో భాగంగా జరిగిన క్వార్టర్ ఫైనల్ లో నేపాల్ ను ఓడించి భారత్ సెమీఫైనల్స్ కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఇదే మ్యాచ్ ప్రారంభానికి ముందు లెఫ్టార్మ్ స్పిన్నర్ సాయి కిషోర్ ఎమోషనల్ అయ్యాడు.