SA vs Ind 2nd Test : Captain Rohit Sharma చరిత్రలో నిలిచిపోతాడా.! | ABP Desam
Continues below advertisement
కేప్ టౌన్ వేదికగా టీమిండియా అండ్ సౌతాఫ్రికా మధ్య ఈరోజు సెకండ్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఫస్ట్ టెస్ట్ లో అయితే టీమిండియా దారుణంగా ఓడిపోయింది కానీ ఇప్పుడు జరిగే రెండో టెస్టులో గెలిస్తే మాత్రం సిరీస్ ను ఒకటీఒకటితో సమం చేసుకోవటం తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్రలో నిలిచిపోయే ఓ రికార్డును సాధిస్తాడు
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement