Ruturaj Gaikwad Marriage | పెళ్లి చేసుకున్న CSK ప్లేయర్ రుత్ రాజ్.. పెళ్లి కూతురు ఎవరంటే..? | ABP
Continues below advertisement
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ రుత్ రాజ్ గైక్వాడ్ ఓ ఇంటివాడు అయ్యాడు. ఎప్పటి నుంచో లవ్ ట్రాక్ లో ఉన్న ఉత్కర్ష పవార్ ను శనివారం రోజు పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Continues below advertisement