RR vs LSG IPL 2023 Highlights: Marcus Stoinis సూపర్బ్ బౌలింగ్ వల్ల లక్నో విజయం
సిక్సులు, ఫోర్లు మోత ఉంటేనే టీ20 క్రికెట్ అనుకునే వాళ్లెవరికీ ఇవాళ్టి మ్యాచ్ విలువ తెలియదు. చెప్పినా అర్థం కాదు. రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన లో స్కోరింగ్ థ్రిల్లర్ లో లక్నో సూపర్ జెయింట్స్ 10 పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ను డిసైడ్ చేసిన టాప్-5 మూమెంట్స్ అండ్ ప్లేయర్స్ ఎవరో ఏంటో ఇప్పుడు చూద్దాం.