Rohit Sharma World Cup 2023 Team: 12 ఏళ్లలో రోహిత్ శర్మ కెరీర్ ఎదుగుదలకు నిదర్శనం ఇదే

Continues below advertisement

2013 తర్వాత ఐసీసీ ట్రోఫీ లేని లోటును భారత్ కు తీర్చాలని రోహిత్ శర్మపై ఫ్యాన్స్ అంతా ఆశలు పెట్టుకున్నారు. దానికి తోడు గత వరల్డ్ కప్ లో ఐదు సెంచరీలు బాది రికార్డు సృష్టించాడు. ఈసారి కూడా ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ను ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram