Rohit Sharma Surpasses Sachin Tendulkar Record: అక్షరాలా నిజమవుతున్న సచిన్ జోస్యం
సచిన్ ను భారతదేశంలో క్రికెట్ దేవుడిగా చూస్తారు. ఆటపరంగా, వ్యక్తితత్వం పరంగా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు. అలాగే ఆటను, ఆటగాళ్లలో టాలెంట్ ను గుర్తించడంలోనూ, వారికి సలహాలు ఇవ్వడంలోనూ సచిన్ ది యూనిక్ స్టయిల్. తన ప్రెడిక్షన్స్ చాలాసార్లు నిజమవుతాయి కూడా. ఈసారి కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విషయంలో అదే ప్రూవ్ అయింది.