Rohit Sharma Mumbai Indians: 20వ తేదీన ట్రేడింగ్ విండో ఓపెన్ అయ్యాక రోహిత్ జట్టు మారతాడా..?

Continues below advertisement

ఐపీఎల్ కు సంబంధించినంత వరకు రెండు రోజుల క్రితం ద బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అదే, ముంబయి ఇండియన్స్ నూతన కెప్టెన్ గా హార్దిక్ పాండ్య నియామకం. రోహిత్ శర్మను తొలగించడం చాలామందికి నచ్చలేదు. ఇదే సమయంలో రోహిత్శర్మ ఈ సీజన్ జట్టు మారతాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram