Rohit Sharma Injury in Nets | నెట్స్ లో బ్యాటింగ్ చేస్తూ గాయ పడిన రోహిత్ శర్మ | ABP Desam
అడిలైడ్ లో సెమీ ఫైనల్ 2 లో గెలిచేందుకు టీమ్ ఇండియా అన్నీ విధాలు గా కసరత్తులు ప్రారంభించింది. టీమ్ ఇండియా ఆటగాళ్లు అంతా నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే నెట్స్ సెషన్ లో భాగంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న రోహిత్, ఎస్.రఘు వేస్తున్న షార్ట్ పిచ్ త్రో డౌన్స్ ఆడే క్రమం లో గాయ పడ్డాడు.