Rohit Sharma Hilarious Reply On 2019 WC Final: రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సూపర్ ఆన్సర్ | ABP Desam
మన భారతజట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పంచుల గురించి,ఫన్ గురించి తెలిసిందే కదా. మ్యాచులకు ముందు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా రిపోర్టర్ల అడిగే ప్రశ్నలకు చాలా ఫన్నీ రిప్లయిస్ ఇస్తుంటాడు. ఇప్పుడు వరల్డ్ కప్ ముందు కెప్టెన్స్ కార్నర్ అని ఓ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. అక్కడికి కెప్టెన్స్ అందరూ హాజరయ్యారు. అక్కడ ఓ రిపోర్టర్ రోహిత్ శర్మను 2019 ప్రపంచకప్ ఫైనల్ గురించి ఓ ప్రశ్న అడిగాడు.