Rohit Sharma Fun Ben Duckett Rishab Pant: ప్రెస్ కాన్ఫరెన్స్ లో తనదైన స్టయిల్ లో పంచులు వేసిన రోహిత్
మహేంద్రసింగ్ ధోనీ తర్వాత, ప్రీ మ్యాచ్ , పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్సులను అంత ఇంట్రెస్టింగ్ గా, ఫన్ గా మెయింటైన్ చేసేది ఎవరంటే.... కచ్చితంగా రోహిత్ శర్మే. ఇప్పుడు ఐదో టెస్టు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా అదే జరిగింది. ఈసారి ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ కు స్మూత్ గా పంచ్ వేశాడు.