Rohit Sharma: Ind vs Afg మూడో టీ20లో అంపైర్ తో రోహిత్ శర్మ చేసిన ఫన్ ఏంటో చూడండి..!
Continues below advertisement
ఇండియా- అఫ్గానిస్తాన్ మధ్య మూడో టీ20 ( Ind vs Afg 3rd T20 ) ఫలితం రెండు సూపర్ ఓవర్ల ( Second Super Over ) తర్వాత కానీ తేలలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma Century ) ముందుండి నడిపించాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా కూడా నిలిచాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో అంపైర్ వీరేందర్ శర్మ ( Umpire Virender Sharma ) తో జరిగిన సరదా సంఘటన ఏంటో తెలుసా..?
Continues below advertisement
Tags :
Virender Sharma Telugu News IND Vs AFG ABP Desam Super Over ROHIT SHARMA Rohit Sharma Century