Rohit Sharma Attacking Batting In World Cup: మిగతా బ్యాటర్ల పని సులువు చేస్తున్న హిట్ మ్యాన్
Continues below advertisement
ఓ బ్యాటర్ గా రోహిత్ శర్మ ఎంత గొప్పగా ఆడతాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ రోహిత్ శర్మ, ద కెప్టెన్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఎందుకంటే ఈ ప్రపంచకప్ లో కెప్టెన్ రోహిత్ శర్మ అందర్నీ కట్టిపడేస్తున్నాడు. అందరూ చెప్పుకుంటున్నట్టే బౌలింగ్ మార్పులు,ఫీల్డ్ ప్లేస్మెంట్,ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచడం ఇవన్నీ నిజమే. కానీ ఎవరూ పెద్దగా చెప్పుకోని ఇంకో విషయం గురించి చెప్పుకుందాం.
Continues below advertisement